Wednesday, March 31, 2010

ఉత్తమ సినిమా

భారత దేశంలో నిర్మించిన రాజా హరిశంద్ర సినిమా ౧౯౧౩ వ సంవత్సరంలో విడుదలైన మాటలు లేని సినిమా. ఆ మౌనాన్ని భాద్దలు చేస్తూ ౧౯౩౧ లో ఉర్దూ బాషలో తొలి భారతీయ టాకీ సినిమా ఆలం హర వచ్చింది. దాని తర్వాత ౬ నేలలల్కు తెలుగు టాకీ సినిమా బక్త ప్రహ్లాద విడులైంది. అంటే తెలుగు సినిమా వయసు ౭౯ ఏళ్ళు. ఇన్ని ఏళ్లలో దీనికి మించిన వినోదం లేదు అనుకునేన్తడగా సినిమా మన జీవితాన్ని చుట్టుకు పోయింది.ఒక్కోసారి చల్ల గాలిలా వీచింది, ఇంకోసారి పిడుగులా పడింది,ఇంకూసారి మనల్ని ఏమిలేకుండా చేసింది. అది నిజంగా మాయే కాకపోతే మనకు ఇష్టమైన మాయ. తేఅత్రేని మించిన ప్రార్థన స్థలం లేదు హీరో హీరోయిన్ లను మించిన దేవతలు లేరు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాగిక, ప్రేమ, క్రిమే,స్సిన్సు,ఫన్తచి , కామెడీ ,శృంగార కథలుగా సినిమా వర్ధిల్లింది, ఒక్క మాటలో చెప్పాలంటే సిని కళామతల్లి పుత్హదితో పాటు చేత్హను కూడా కన్నది . సినిమా అంటే వ్యాపారం కాదు అని విజయ నిర్మాత చక్రపాణి లాంటి వాళ్ళు కూడా అనలేదు, ఎంత వ్యాపారమే ఇన ఒక రేఖ ఉంటుంది. ఈ ౭౯ ఎల్ల సిని ప్రస్తానంలో ఇప్పటివరకు సుమారు ౪౨౦౦ సినిమాలు విడుదల అయ్యవి.  

No comments: