Saturday, February 26, 2011

నాకు నచ్చిన పుస్తకం

                         నాకు నచ్చిన పుస్తకం 
                           పరుసవేది  (రచయిత :పాలో కోయిలో )
                ఒకే కప్పు కింద జీవిస్తూ ఒకరికొకరం అర్థం కాని సమాజ భాషలో  జన్మఅంత మాట్లాడుకుంటూ ఉండే స్థితి నుండి సృష్టిలోని ప్రతి అంశంతోను సంభాషించి స్పందిమ్పచేసుకోగలిగిన "విశ్వభాష" స్థాయికి ఎదిగిపోతాం .
                మతాలలో ఇమడలేక సులువైన, సహజమైన ఆధ్యాత్మిక అద్భుతాన్ని అందుకోలేక స్వియప్రేరిత అయోమయోలతో, గంధరగోలాలతో అవస్థ పడుతూ, జనభాహుల్యాన్ని అవస్తపెట్టే ఆధ్యాత్మిక గురువులకి, అమాయక ఆధ్యాత్మిక విద్యార్థులకి ఈ పుస్తకం గొప్ప కనువిప్పు .
                      ఈ చరాచర సృష్టిలోని అంశాలన్నీ ఒక అనుసంధానంతో ఒకే అస్తిత్వం గా పని చేస్తూ ఉంటాయన్న "సృష్టి ఏకత్వ "సూత్రాన్ని ఆధారంగా ఎంచుకొని ఈ కథ సాగడం గొప్ప విశేషం .
                      తను పరిణామం చెందకుండా పరిసరాలలోని ఎ అంశాన్ని  మానవుడు పరిణామం చెందించలేడన్నా అద్భుత వాస్తవాన్ని పరుసవేధత్మకంగా వివరించడానికి రచయిత చేసిన ప్రయత్నం అసమాన్యం .
 
 

Saturday, April 3, 2010

విన్నపము

ప్రతి మనిషిలో మానవతావాదం అనేది ప్రతి మనిషి గుండెలో నుండి పైకి రావాలి. మనిషి ఒక దేశ పౌరునిగా కాక ఒక విశ్వపౌరునిగా మారాలి, విశ్వమానవ సౌబ్రత్ర్వాన్ని కలిగి ఉండాలి. ఈ విశ్వమంతా కాన్తిమంతులతో  సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసార కోరుకుంటున్నాను. 
                                     ఈ విశ్వమంతా ప్రేమతో కూడుకున్నది ,దీనిని ఒక విపంచిగా ఊహించి , ఆ విపంచిలో ప్రతి మనిషి ఒక తoత్రి అని భావించి , వందలాది కోట్ల తొంత్రులు (నా సోదరులు ) సుస్వరాలనోలికినపుడు సృష్టించబడే రసరాగా మధురిమ ఎంతో తీయగా ఉంటుందో అంతే తీయగా మన దేశ ప్రజల జీవతం కొనసాగాలని అందుకు తగిన  శాంతియుతమైన వాతావరణాన్ని ఆ శ్రిమన్నరయన్నుడు మనకు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 

Wednesday, March 31, 2010

ఉత్తమ సినిమా

భారత దేశంలో నిర్మించిన రాజా హరిశంద్ర సినిమా ౧౯౧౩ వ సంవత్సరంలో విడుదలైన మాటలు లేని సినిమా. ఆ మౌనాన్ని భాద్దలు చేస్తూ ౧౯౩౧ లో ఉర్దూ బాషలో తొలి భారతీయ టాకీ సినిమా ఆలం హర వచ్చింది. దాని తర్వాత ౬ నేలలల్కు తెలుగు టాకీ సినిమా బక్త ప్రహ్లాద విడులైంది. అంటే తెలుగు సినిమా వయసు ౭౯ ఏళ్ళు. ఇన్ని ఏళ్లలో దీనికి మించిన వినోదం లేదు అనుకునేన్తడగా సినిమా మన జీవితాన్ని చుట్టుకు పోయింది.ఒక్కోసారి చల్ల గాలిలా వీచింది, ఇంకోసారి పిడుగులా పడింది,ఇంకూసారి మనల్ని ఏమిలేకుండా చేసింది. అది నిజంగా మాయే కాకపోతే మనకు ఇష్టమైన మాయ. తేఅత్రేని మించిన ప్రార్థన స్థలం లేదు హీరో హీరోయిన్ లను మించిన దేవతలు లేరు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాగిక, ప్రేమ, క్రిమే,స్సిన్సు,ఫన్తచి , కామెడీ ,శృంగార కథలుగా సినిమా వర్ధిల్లింది, ఒక్క మాటలో చెప్పాలంటే సిని కళామతల్లి పుత్హదితో పాటు చేత్హను కూడా కన్నది . సినిమా అంటే వ్యాపారం కాదు అని విజయ నిర్మాత చక్రపాణి లాంటి వాళ్ళు కూడా అనలేదు, ఎంత వ్యాపారమే ఇన ఒక రేఖ ఉంటుంది. ఈ ౭౯ ఎల్ల సిని ప్రస్తానంలో ఇప్పటివరకు సుమారు ౪౨౦౦ సినిమాలు విడుదల అయ్యవి.  

Monday, December 7, 2009

బ్రమ్మచర్యం గురించి

ఈ రోజు నేను బ్రమ్మచర్యం గురించి చదివాను యుక్త వయసు యువకులు ఎలా బ్రమ్మచార్యాన్ని అవలంబించాలో చాల చక్కగా వివరించారు అంతేకాక దీన్ని అవలంబించాడంవలన్ మన యొక్క జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది మన ముకము తేజోవంతమై ప్రకాశిస్తుంది మనలో ఇతరులను ఆకర్షించే గుణం వ్రుద్దిచెండుతుంది.అయితే ఇప్పుడున్న పరిస్తితులలో యువత బ్రామ్మచార్యాన్ని అవలంబించటం చాల కష్టం ఎందుకంటే యువతను పెడద్రోవ పట్టించే ఎన్నో ఆకశ్ర్షణలు బయట మనకు కనిపిస్తున్నాయి. 

Sunday, December 6, 2009

best quotations

  • all power is with in you - you can do anything and every thing believe in that       /vivekanadha
  • silence is golden
  • whatever you think that u will be ;if u think your selves weak. weak u will be if u think ur selves strong. strong u will be
  • శ్రమే ని ఆయుధ మైతే విజయం ని బానిస అవుతుంది .........వివేకానంద .