Saturday, April 3, 2010

విన్నపము

ప్రతి మనిషిలో మానవతావాదం అనేది ప్రతి మనిషి గుండెలో నుండి పైకి రావాలి. మనిషి ఒక దేశ పౌరునిగా కాక ఒక విశ్వపౌరునిగా మారాలి, విశ్వమానవ సౌబ్రత్ర్వాన్ని కలిగి ఉండాలి. ఈ విశ్వమంతా కాన్తిమంతులతో  సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసార కోరుకుంటున్నాను. 
                                     ఈ విశ్వమంతా ప్రేమతో కూడుకున్నది ,దీనిని ఒక విపంచిగా ఊహించి , ఆ విపంచిలో ప్రతి మనిషి ఒక తoత్రి అని భావించి , వందలాది కోట్ల తొంత్రులు (నా సోదరులు ) సుస్వరాలనోలికినపుడు సృష్టించబడే రసరాగా మధురిమ ఎంతో తీయగా ఉంటుందో అంతే తీయగా మన దేశ ప్రజల జీవతం కొనసాగాలని అందుకు తగిన  శాంతియుతమైన వాతావరణాన్ని ఆ శ్రిమన్నరయన్నుడు మనకు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 

No comments: